Pages

Saturday, September 1, 2012

[MY BEST HUMAN COLLECTION] పురస్కారమొందిన పుష్కర మ(న) ది.

పురస్కారమొందిన పుష్కర మ(న) ది. రచనా కాలం:...
Ramachary Bangaru 10:09am Sep 1
పురస్కారమొందిన పుష్కర మ(న) ది.
రచనా కాలం: 01/09/2012.
పుష్కరమే యెదురుగా సాగి నదిగా వచ్చినా
కలువని నేస్తాన్ని చూడక కలతను గన్నా
కలల చిక్కులతో నామది గూడు కట్టినది
కవితాసంగమంలో పల్లవులందించిన జతలో
కలబడి ఆడిపాడిన జంటను గన్న మది
మురిపాల నదిని పురస్కారంగా మెచ్చినది.

View Post on Facebook · Edit Email Settings · Reply to this email to add a comment.